పొంకం
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఠీవి [కళింగ మాండలికం]......ప్రాంతీయ మాండలిక పదకోశం (తె.అ.) 2004/శ్రీకాకుళం ప్రజలభాష (వి.సి. బాలకృష్ణశర్మ) 1975
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- పొంకంగా చూద్దాంలే అన్నారు ఎం.ఎల్.ఏ. గారు. ఆయనకు మళ్ళీ గ్యాపకమా?
- నీ పొంకం నేనే అణుస్తాను. మరొహరితో పనిలేదు.