పొంకణాలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

వి. , బహు.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

1. పొంగెడి తీయని అప్పచ్చులు. 2. గర్వోక్తులు, ప్రగల్భాలు . = శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
పోకడలు, పొంకణాలు, ఏతలు, ఏతులు, గొప్పలు [తెలంగాణ మాండలికం]

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఈ పొంకణాలు నా దగ్గర పనికిరావు.
పొంకణాల పోతిరెడ్డికి మూడెడ్లు ముప్ఫై దొడ్లు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పొంకణాలు&oldid=867490" నుండి వెలికితీశారు