పొంగిపొర్లు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>](నీరు) పూర్తిగా నిండిపోయి బయటకు ప్రవహించు/ పాలు పొంగి పొర్లుచున్నవి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]పొంగిపొరలే మురుగు నీటి కాల్వలవల్ల, పగిలిన మంచినీటి పైపులవల్ల జంటనగరాల రోడ్లు చెడిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తంచేశారు.