పొంగు
Appearance
పొంగు
విభిన్న అర్ధాలు కలిగిన పదాలు
[<small>మార్చు</small>]పొంగు (క్రియ)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
===అర్థ వివరణ=== [శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు]
- ఉల్బణమగు;
- . సంతోషించు;
- . గర్వించు.
- ఆటలమ్మ, అమ్మవారు, పొంగు, గాలిజల్లు [కళింగ మాండలికం]
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఒక సామెతలో పద ప్రయోగము: పొంగినదంతా పొయ్యి పాలె
- ఉల్బణము; ="చ. అడరు గళాస్రధారలు మహాముఖవాంత సుధాంబుధారలున్, బొడవగు వహ్నికీలములు బొంగునుగా." ఆము. ౧, ఆ.
- సంతోషము; ="ఆ. వానిపొంగు క్రుంగ వాడేల వచ్చెను."
- గర్వము; = (నీపొంగు క్రుంగ.) = "మ. మునువే చేతులుగల్గి క్రొవ్వుదు మహామోహాంధతన్ హైహయా, ర్జునుఁడన్ రాజు నుదీర్ణుడై భృగుతనూజుండాజిలో నెవ్విధం, బునకున్ దెచ్చె నెఱుంగవే యటుల నీపొంగేనడంగింతు." హరి. ఉ. ౮, ఆ.
- స్ఫోటకము మొలుపుచూపు. [నెల్లూరు,పొదిలి] =జ్వరము వచ్చి నిన్న పొంగుచూపింది.
- ఎసరుపొంగి పోతున్నది the water is boiling over./నీ పొంగుకుంగ may your pride perish./ ఇదియేమి చూచుకొన్న పొంగు on what do you pride yourself? /పొంగులక్షణము symptoms of an eruption of measles.
అనువాదాలు
[<small>మార్చు</small>]పొంగు (నామవాచకం)
[<small>మార్చు</small>]వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పొంగు నామవాచకం
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: పొంగినదంతా పొయ్యి పాలె