పొద

విక్షనరీ నుండి
పొద

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగము
  • నామవాచకం.
వ్యుత్పత్తి
  • ఇది ఒక మూలపదం.
బహువచనం
  • పొదలు

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

  • పొద అంటే చెట్టు కింది భాగము నుండి అనేక సన్నని కాండములతో పెరిగే చెట్టు.
  • ఒక చిన్నరకమైన మొక్క. ఇవి వృక్షాల కన్నా చిన్నవిగా ఉంటాయి. ఇంచుమించు 5-6 మీటర్ల ఎత్తువరకు పెరుగుతాయి. సాధారణంగా వీటికి సమాన పరిమాణంలో ఉన్న చాలా కాండాలు ఉంటాయి.

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

Shrub

"https://te.wiktionary.org/w/index.php?title=పొద&oldid=957453" నుండి వెలికితీశారు