పొద్దులు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
విశేష్యం; నిత్యబహువచనం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ప్రసవదినాలు అని అర్థము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
=పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ప్రొద్దులనెల నంతట న, మ్ముద్దియ యనవద్యలగ్నమున మేని జిగిం, బ్రొద్దులనెల గెలువఁగ నగు, ముద్దుకుమారునిఁ గనియె మోదము మీఱన్" [దశావతారచరిత్ర. 4-128]
- ప్రొద్దులు సొచ్చెఁ గద్రూదేవి కిపుడని, ప్రియమందు వేణు గర్భిణి గుఱించి" [పాండురంగమాహాత్మ్యం. 6-269]