పొరలు
Appearance
- పొర యొక్క బహువచన రూపం.
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- పొరలు క్రియ.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం.
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- దొర్లుట.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- నింగిదాటి ఆనంద సాగరం పొంగిపొరలె నాలోనా- దాశరథి సినిమా పాట.
- యదూద్వహుండు పుష్పతల్పంబుపై జేరి పొరలుచుండు." Pal.233.
- "పురహరుడు మున్ను, సాధింపవచ్చిన చందమున నేడు, పొరలినకోపమున పొంగుచున్నాడు."