Jump to content

పొఱివుచ్చు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

దే. ప్రే. (పొఱివోవజేయు.)

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

కలచు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"చ. వనగజ మంబుజాకరమవారణ జొచ్చి కలంచియాడగా, మనమున గొంకులేక కృపమాలిన బోయలు ముట్టి చంపుచా, డ్పున భవదీయసేన బొఱివుచ్చగ జుట్టునుముట్టి పార్థనం, దను నలయించి నిర్దయ విధంబున జంపిరనేక సైనికుల్‌." భార. ద్రో. ౨, ఆ.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]