పోకలు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- పోకరింతనములు Foolish wishes, or longings, ముద్దుకోరికలు.
- "పల్పోక శృంగారములు." (T. iii.81.) very naughty pranks.
- పోకరిసొగసులు నీవుపోయినదే పోకా are you to be indulged in every thing?
- వారేమి అదేపోక పోయిరి I am surprised that they did not come back. = బ్రౌణ్య తెలుగు-ఇంగ్లీష్ నిఘంటువు 1903
- ముద్దకోరికెలు = శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
- వక్కలు [కోస్తా; కళింగాంధ్రం] = మాండలిక పదకోశం (తె.అ.) 1985
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- రూకలకై మనుజుడు పలు పోకలుబోవంగ నేల పూర్వభవమునం దౌకర్మఫలము గుడుపదె శ్రీకర భద్రాద్రిధామ సీతారామా!