పోచిళ్లు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వై. వి. బ.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]శకునము చూచుటకై యిరుగు పొరుగిండ్ల మీఁద అక్షతలు నీళ్లు చల్లుట
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"సీ. చెలువుండునను నిరీక్షించు నా ప్రియముతోననుచుఁ బోచిళ్లు నిత్యమును జల్లి." రుక్మాం. ౩, ఆ. (ఇరుగుపొరుగిండ్లమీఁద అక్షతలు నీళ్లు చల్లి ఆ యిండ్ల వారాడుకొను శుభాశుభ వాక్యములను పొంచుండి విని శుభాశుభశకునములు నిర్ణయింతురు.)