పోతరము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- కొవ్వెక్కిన
- మదము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
పోతరించిన = బలిసిన
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఓరి యెవ్వఁడవీవు పోతరముతో నున్మాదివై యిప్పుడే, నారిం బట్టితి బెట్టుగా మొఱయిడన్
- ఓరియెవ్వడవీవుపోతరముతో నున్మాదివైయిప్పుడీ, నారింబట్టితి