పోతు
పోతు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]
- భాషాభాగం
నామవాచకము/దే. అప
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ[<small>మార్చు</small>]
- జంతువులకు పుట్టిన పిల్లలను అవి మగవైతే వాటి ని పోతు అంటారు.(---"ఆబోతు." "ఎనుబోతు." "మేకపోతు." "నక్కపోతు." "పోతుటేనుగు." "పోతుపిల్లి." "పోతుటీగ." "పోతుతాడు." మొ.)
- తాచ్ఛీల్యమునందు వచ్చెడు ఒకానొక ప్రత్యయము. =(తాగుబోతు, తిండిపోతు మొ.)
పదాలు[<small>మార్చు</small>]
- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు[<small>మార్చు</small>]
- మహిషము; = "క. అచ్చపుఁజీఁకటిప్రొద్దున, నొచ్చెము లేనట్టి పోతు నొక కఱియెద్దున్, మ్రుచ్చిలిచేకొని క్రమ్మఱ, వచ్చెందన దేశమునకు వాఁడభయుండై." శేష, ౪, ఆ.