పోనీలే
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ఉదారంగా వదిలి వేయడము: ఉదా: పోనీలే వాడి పాపాన వాడే పోతాడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: పోనీలే అని పాత చీర ఇస్తే ఇంటెనకాల కెళ్ళి మూర వేసిందట. (పొడవు సరిగా వున్నదో లేదోననే సందేహంతో)