పోరు
Appearance
పోరు
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]కొట్లాట = యుద్ధము
కలహము;శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పద్యంలో పద ప్రయోగము: ఇంటి లోని పోరు ఇంతింత గాదయా.... విశ్వదాభిరామ వినుర వేమ.
- ఒక సామెతలో పద ప్రయోగము: పోరు నష్టం...... పొందు లాబం
- ఆ పిల్ల పోరుపెట్టుచున్నది