పోలిక
Appearance
పోలిక
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
- ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సారూప్యము అని అర్థము. ఉదా: వారిద్దరికి పోలిక వుంది. సౌమ్యము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- పోలు
- ఒకటే పోలిక
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ఏదైతే అవసరమనుకుంటారో దాన్ని పోలిక లేకుండా చెప్పండి
- ఆలూ మగలా అనురాగాలకు పోలిక సీతారాములె యనగా - లవకుశ లోని సినిమా పాట.