పోషకుడు

విక్షనరీ నుండి

పోషకుడు

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము/ సం.వి.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పోషకుడు కావలసిన అవసరాలను తీర్చే పురుషుడు.

  • భోజనము పెట్టి చక్కగా పోషించువాఁడు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
భర్త, యజమాని, పోషకుడు; స్వామి, ఈశ్వరుడు;
పర్యాయపదములు
పరిపోషకుడు, పోషియిత్నువు, పోష్ట, ప్రోపరి, భోజనుడు, సంప్రణీత.ఉత్తారకుడు, ఉద్ధర్త, ఉద్ధారకుడు,
సంబంధిత పదాలు

మేలుకోరువాడు;

వ్యతిరేక పదాలు

పోషకరాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • అనాథ పోషకుడుగా అతను చాల ప్రసిద్ధుడు.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పోషకుడు&oldid=957507" నుండి వెలికితీశారు