ప్రజాపతిక్షేత్రము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒకానొక పుణ్యక్షేత్రము. ప్రయాగ మొదలు ప్రతిష్ఠాన పురము వఱకును వాసుకి హ్రదము మొదలు కంబళాశ్వతరబహుమూల పర్వతముల వఱకును కల దేశము. ఇచట స్నానముచేసిన వారికి స్వర్గము లభించుటయెకాక పునర్జన్మము కూడ లేదు అందురు. బ్రహ్మాదిదేవతలు ఈ క్షేత్రమును ఎల్లప్పుడు రక్షణచేయుచు ఉండెదరు. ఇచటి పుణ్యతీర్థములను లెక్కింప అలవిగాదు. వానిలోపల జాహ్నవి యమున ఈరెండు నదులను సూర్యుఁడు రక్షించుచు ఉండును. ప్రయాగను, దానిమండలమును, అందు ఉండు వటవృక్షమును శివుఁడును, అందలి స్నానఫలమును దేవతలును రక్షింతురు. ప్రయాగను స్మరించిన మాత్రముననే సకలదురితములు పాయును. మఱియు ఈప్రయాగయొక్క దర్శనము, స్పర్శనము, మృత్తికాలేపనము వీనిచే పాపపరిహారము అగును.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]