ప్రతినిధిన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఒకరికి బదులుగా నుండువానికి, లేక నియమింపబడువానికి ప్రతినిధి యనిపేరు. వానివలె. ఏదేని యొకవస్తువు లోపించినపుడుగాని, దొఱుకనపుడు గాని తత్థ్సానమున మఱొకవస్తువును కల్పించికొని ప్రారబ్ధక్రియాపరిసమాపనమునకు గడంగుట యని యీ న్యాయముయొక్క ఆశయము. "నిత్యకర్మణోఽనిత్యప్రారబ్ధ కర్మణశ్చ ప్రతినిధినా సమాపనాధికరణమ్‌" (జైమిని.)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]