strange: కూర్పుల మధ్య తేడాలు

విక్షనరీ నుండి
చి clean up, replaced: == బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> == → == బ్రౌను నిఘంటువు నుండి<ref name=brow using AWB
పంక్తి 1: పంక్తి 1:
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> ==
== బ్రౌను నిఘంటువు నుండి<ref name=brown>{{బ్రౌను మూలం}}</ref> =={{pronunciation-audio-us}}
'''విశేషణం''', foreign [[పరదేశపు]].
'''విశేషణం''', foreign [[పరదేశపు]].
* ''strange'' servants పరులయొక్క పనివాండ్లు.
* ''strange'' servants పరులయొక్క పనివాండ్లు.

12:33, 26 మార్చి 2015 నాటి కూర్పు

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, foreign పరదేశపు.

  • strange servants పరులయొక్క పనివాండ్లు.
  • a strange language పరభాష.
  • a strange country పరదేశము.
  • wonderful వింతైన,అద్భుతమైన, విచిత్రమైన, చోద్యమైన.
  • strange news వింత సమాచారము.
  • a strange woman పరస్త్రీ. H+.
  • వేశ్య D+. a strange man, i. e. not her own husbandపరపురుషుడు.

ఆశ్చర్యార్ధకం, ఏమివింత, అహా ఏమి చోద్యము.

మూలాలు వనరులు

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"https://te.wiktionary.org/w/index.php?title=strange&oldid=628695" నుండి వెలికితీశారు