strange

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, foreign పరదేశపు.

  • strange servants పరులయొక్క పనివాండ్లు.
  • a strange language పరభాష.
  • a strange country పరదేశము.
  • wonderful వింతైన,అద్భుతమైన, విచిత్రమైన, చోద్యమైన.
  • strange news వింత సమాచారము.
  • a strange woman పరస్త్రీ. H+.
  • వేశ్య D+. a strange man, i. e. not her own husbandపరపురుషుడు.

ఆశ్చర్యార్ధకం, ఏమివింత, అహా ఏమి చోద్యము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=strange&oldid=482014" నుండి వెలికితీశారు