ప్రధానలోపాద్వర మంగలోపః
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పూర్తిగా పరాజయము నొందుటకంటె సంశయాస్పదమైన స్థితికి వచ్చుట కొంతవఱకు శ్రేయస్కరము. ఎట్లన- ఇరువురు శాస్థ్రార్థము చేయుచుండ నందులో నొకనికి పూర్వపక్షియొక్క పూర్వపక్షమునకు తగిన సమాధానము స్ఫురింపక నాలుక వ్రేలవేయలసిన సమయము వచ్చినపు డతడు నోరు మెదల్చికాని, మఱొక వెఱ్ఱిచేష్టకు దిగికాని, పూర్తిగ నోడిపోవుటకన్న సంశయించుచున్న స్థితిలో నాలోచన నభినయించుచు నోరెత్తకుండుట కొంతవఱకు గౌరవము నిల్పుకొనఁగారణ మవును. అని అర్థము.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు