ప్రమాద హెచ్చరిక
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
వి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]వరదలు, తుఫాను మొదలైన ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు ప్రజలకు అపాయాన్ని గురించి తెలుపుతూ చేసే ప్రకటన
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఆదివారం మధ్యాహ్నం నుంచి అధికారవర్గాలు మైకులలో ప్రమాద హెచ్చరికలను చేయించి, ప్రజలను ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన లారీలలో సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళమని కోరినా అంతగా స్పందించలేదని ఆయన తెలిపారు.