ప్రయత్నించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]యత్నించు/ మొదలుపెట్టు;
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | ప్రయత్నించాను | ప్రయత్నించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | ప్రయత్నించావు | ప్రయత్నించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | ప్రయత్నించాడు | ప్రయత్నించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | ప్రయత్నించింది | ప్రయత్నించారు |
- వ్యతిరేక పదాలు