ప్రవక్త
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ప్రవక్త విశేష్యం.
- వ్యుత్పత్తి
- చక్కగా మాటలాడుఁవాడు.
- ఇది ఒక మూలపదం.
- బహువచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]ప్రవక్త అంటే మత భోదకుడు.మతప్రవక్త.
- ప్రవక్త అంటే దైవ దూతగా అర్థం స్థిరపడింది. కానీ, ప్రాచీన భారత దేశంలో అర్థం వేరుగా ఉండేది. అర్థవివరణ చేస్తూ వేదాధ్యయనం చేయించే పండితుడిని, ఉపదేశించే పండితుడిని ప్రవక్త అనే వారు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- ముస్లింల మరో పవిత్ర యాత్రాస్థలం. ప్రవక్త నగరం