Jump to content

ప్రసూతివైరాగ్యన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

సంస్కృతన్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. బిడ్డను కనునపుడు కలుగు బాధను సహింపలేక 'అయ్యో! ఇక భర్తతో కలువగూడదు' అని వైరాగ్యము కలిగి బిడ్డ కలుగగనే ఆ వైరాగ్యభావము పోయినట్లు.శ్రీహరి నిఘంటువు తెలుగు-తెలుగు (రవ్వా శ్రీహరి) 2004
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]