ప్రస్తుతించు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- ప్రస్తుతించు క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]గొప్పగా పొగుడుట
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | ప్రస్తుతించాను | ప్రస్తుతించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | ప్రస్తుతించావు | ప్రస్తుతించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | ప్రస్తుతించాడు | ప్రస్తుతించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | ప్రస్తుతించింది | ప్రస్తుతించారు |
- వ్యతిరేక పదాలు