ప్రాణ్యము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
  • నామవాచకం, ఏక వచనం
వ్యుత్పత్తి
బహువచనం
  • ప్రాణ్యములు

అర్థ వివరణ[<small>మార్చు</small>]

ఇది ఇంగ్లీషు లోని protein అనే మాటకి సరితూగే మాట. గ్రీకు భాషలో protos అంటే ముఖ్యమైనది అని అర్ధం. ఈ మాట లోంచే proton, protein అనే మాటలు వచ్చేయి. దీనికి మాంసకృత్తలు అనే మాట వాడుకలో ఉంది కాని ఆ మాట యొక్క విస్తృతి చాల తక్కువ. సంస్కృతంలోనూ, తెలుగులోనూ 'ప్రాణం' అంటే ముఖ్యమైనది. అందులోంచే వ్యాకరణంలోని ప్రాణం (vowel) వచ్చింది. మాట కట్టడికి ప్రాణములు ఎంత ముఖ్యమో జీవపదార్ధం కట్టడికి ప్రాణ్యములు కూడ అంతే ముఖ్యం. కనుక మాంసకృత్తులు కంటె 'ప్రాణ్యం' మంచి మాట. ఇవి ఒక్క మాంసం లోనే కాదు, శాకాలలో కూడ ఉంటాయి కనుక మాంసంతో ప్రమేయం లేని మాట

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

లేవు

సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు
లేవు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ప్రాణ్యపు బణువులు = protein molecules ప్రాణ్యముల ప్రాధమిక కట్టడి = primary structure of proteins ప్రాణ్యముల నిర్మాణ శిల్పం = architecture of proteins

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]