Jump to content

ప్రిదులు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

క్రియ/విశేషణము/వై. అ.క్రి

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. వదులుగా వున్న
  2. విరియు
  3. సడలు
  4. తొలగు
నానార్థాలు
సంబంధిత పదాలు

ప్రిదిలిపడు

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]
  1. విరియు; "సీ. ప్రిదిలి కైరవదళశ్రేణి నొక్కులుదీఱె శశికాంతపఙ్త్కుల జలములూరె." స్వా. ౩, ఆ.
  2. సడలు; "క. తెల్లముగ సుతుపడుట విని, జల్లన డెందంబు సెదర సంధులు ప్రిదులన్‌." భార. ద్రో. ౨, ఆ. (చూ. గనయము.)
  3. తగ్గు ; "ప్రిదులని శౌర్యసంపదల." కళా. ౮, ఆ ---# ఊడు ; "ఉ. శ్యేనముఖంబునం బ్రిదిలి చెచ్చెర మేదినిఁబడ్డ శారికన్‌." మార్క. ౭, ఆ.
  4. జాఱు; --"ద్వి. ప్రిదిలిన పయ్యెద బిగియఁజేర్చుచును." రా. ఆర, కాం.
  5. తొలగు---- "తే. పగతుఁడిట్టులు లెస్స లోఁబడియె వీనిఁ, బ్రదిలిపోనీక యింకఁ జంపెద రయమున." హరి. పూ. ౭, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=ప్రిదులు&oldid=869510" నుండి వెలికితీశారు