ప్రేమించు

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

ప్రేమించు క్రియ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

అనుగ్రహము ఒకలక బోయుట వలచు/సంతోషించు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు

ఆప్యాతను చూపించుట

సంబంధిత పదాలు
PAST TENSE ఏకవచనం బహువచనం
ఉత్తమ పురుష: నేను / మేము ప్రేమించాను ప్రేమించాము
మధ్యమ పురుష: నీవు / మీరు ప్రేమించావు ప్రేమించారు
ప్రథమ పురుష పు. : అతను / వారు ప్రేమించాడు ప్రేమించారు
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు ప్రేమించింది ప్రేమించారు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

ఒక పాటలో పద ప్రయోగము: (ప్రేమించి చూడు సినిమాలో పాట) ప్రేమించి చూడు పిల్లా..... పెళ్ళాడుదాము మల్లా....

  • కన్యక ఋతుమతియై తలిదండ్రులను వదలి వారిని ప్రేమించక తన మగనిని ప్రేమించుచు
  • పిచ్చిప్రేమ కనుపఱచు, హెచ్చుగా ప్రేమించు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]