ప్రోచు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/క్రి/వై. స.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]అన్నపానాదులిచ్చి పోషించు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"క. పేదమనసగుట ధర్మువు, గాదు నరేంద్రునకు జగముగావన్ బ్రోవన్, గాదె నృపులోకపాలాం, శోదితుఁడుగఁ జేసెఁ బద్మయోని చతురతన్." భార. శాం. ౧, ఆ.