ప్లుతము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- ఉచ్ఛరించడానికి మూడు మాత్రల కాలం పట్టునది.
- ప్లుతములు రెండు.
- అవి రెండు అక్షరములు: ఐ, ఔ. (2)
- తడపబడిన, తడిసిన.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
సం. వి. / వేగమున అంతమేరయు సమముగా బోయెడు అశ్వము. నిబ్బరము.
- సంబంధిత పదాలు
- ఈదునది
- తేలునది
- అశ్వగతి విశేషము
- నిబ్బరము
- తడువబడినది
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"గీర్వాణవిలాసినీ మృదుక రస్రుత సూనరసప్లుతంగుడై" Anirud. v.53.