ఫలహారము
Appearance
ఫలహారము
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తేలికపాటి ఆహారం/ మొదట్లో కేవలం పండ్లను అల్పాహారంగా తీస్కునేపుడు ఈ పదం వాడుకలోకి వచ్చింది /తినుబండారము
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక సామెతలో పద ప్రయోగము: ఏనుగులు మింగేవానికి పీనుగులు ఫలహారము