బంగి
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- *నామవాచకం.
వైకృతము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- ఒకరకమైన మత్తు మందు.
- గంజాయి
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- టపామీద వచ్చు వస్తువుల కట్ట(హింది పదము)
- సంభదిత పదాలు
- బంగు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పద్యంలో పద ప్రయోగము: తెలివి యొకింత లేనియడ తృప్తుడనై కరి బంగి సర్వమున్ తెలిసితి నంచు విహరించితి తొల్లి... ... .... [కరిబంగి = ఏనుగు వలె]