బంతి
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- బంతి నామవాచకం.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- పువ్వు: పసుపుపచ్చని రంగులో ఉండే ఒక పువ్వు. సన్నటి రేకులు కలిగి ఉంటుంది. తెలుగువారి సంక్రాంతి పండుగ విశేషాల్లో ఈ పువ్వు ప్రముఖంగా కనిపిస్తుంది. పేడతో గొబ్బెమ్మలు చేసి, వాటిపై బంతి పూల రేకులు చల్లి అలంకరిస్తారు. బంతి పూలలో అనేక రకాలున్నాయి.. ముద్దబంతి, నూకబంతి, రేకబంతి మొదలైనవి.
- ఆటవస్తువు: గోళాకారంలో ఉండే ఆట వస్తువు. అనేక రకాల ఆటల్లో ఇదే మూల వస్తువు.
- సామూహిక భోజన పద్ధతి: పెళ్ళి వంటి సమయాల్లో ఏర్పాటు చేసే సామూహిక భోజనాలను బంతి భోజనాలు అంటారు. పంక్తి భోజనాలు రూపాంతరం చెంది బంతి భోజనాలు అయింది.
- ఆడుకునే బంతి
- వైకృత విశేష్యము 1. పంక్తి.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- చెండు
- పది
ఆట వస్తువు: కందుకము
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ముద్దుగా బొద్దుగా ఉండే పిల్లలను, ముఖ్యంగా ఆడపిల్లలను ముద్దబంతి పువ్వులా ఉంది అని అంటారు.
అనువాదాలు
[<small>మార్చు</small>]పువ్వు
[<small>మార్చు</small>]- ఇంగ్లీషు: మారిగోల్డ్/ a ball to play
ఆటవస్తువు
[<small>మార్చు</small>]- ఇంగ్లీషు: బాల్