బందము
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- *నామవాచకం.
- వైకృతము
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]- దూలము పై గుజ్జులకు బిగువు నిమిత్తము లంకెగా అమర్చిన పట్టె
- చెట్టెక్కువాడు కాలికి తగిలించుకొనెడి త్రాడు.
- పశువులకు రెండు కాళ్ళు చేర్చి కట్టెడు త్రాడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంభదిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఒక పాటలో పద ప్రయోగము: ముక్కు మీద కోపం నీ ముందరి కాళ్ళ బందము ................ [రూ: బందం]