బంధించు
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగము
- క్రియ.
- వ్యుత్పత్తి
- బహువచనం
అర్ధ వివరణ
[<small>మార్చు</small>]కట్టివేయు
పదాలు
[<small>మార్చు</small>]- నానార్ధాలు
- సంబంధిత పదాలు
PAST TENSE | ఏకవచనం | బహువచనం |
---|---|---|
ఉత్తమ పురుష: నేను / మేము | బంధించాను | బంధించాము |
మధ్యమ పురుష: నీవు / మీరు | బంధించావు | బంధించారు |
ప్రథమ పురుష పు. : అతను / వారు | బంధించాడు | బంధించారు |
ప్రథమ పురుష స్త్రీ. f: ఆమె / వారు | బంధించింది | బంధించారు |
- వ్యతిరేక పదాలు