Jump to content

బకబంధనన్యాయము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. ఒకడు కొంగను పట్టుకొనదలచి దాని దగ్గఱకు పోయి అప్పుడే పట్టుకొనకుండ దానినెత్తిమీద వెన్నముద్దపెట్టి ఎండకు వెన్నకరగి కన్నులలోపడి కండ్లు కనిపించకుండా పోయినపుడు దానిని పట్టుకో బూనినట్లు (ఒక కార్యమును సాధించుటకు సులభమైన మార్గమున్నపుడు అధిక ప్రయాసతో నెరవేర్చ బూనడమన్నమాట.)
  2. కొంగను పంజరములో నుంచినంత మాత్రమున చిలుకవలె మాట్లాడలేనట్లు.
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]