బకెట్
Appearance
బకెట్
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము
- వ్యుత్పత్తి
ఇంగ్లిసు పదము.
- బహువచనం లేక ఏక వచనం
- బకెట్లు
అర్థ వివరణ
[<small>మార్చు</small>]తెలుగులో బాల్చీ.నీటిని తోడు(బావి నుండి)మరియు మోయు పాత్ర.చేతితో పట్టుకొని తీసుకెళ్ళుటకు వంపు కాడ వుండును.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]బకెట్ తన్నెశాడు(he kicked the bucket)=మరణించాడు.