బటువు

విక్షనరీ నుండి

==వ్యాకరణ విశేషాలు==

బటువు
భాషాభాగము
నామవాచకము
  • యుగళము(కొన్ని అర్ధముల అందు దేశ్యమును,కొన్ని అర్ధములయందు వైకృతము అయిన పదము)
  • విశేష్యము
వ్యుత్పత్తి
బహువచనం

అర్ధ వివరణ[<small>మార్చు</small>]

  • గుండ్రని వుంగరము
  1. అసలైన బంగారముతో చేసిన ఎటువంటి అలంకారము లేని సాదారణ తీగ చుట్టను వేలికి ఉంగరముగా పెట్టు కుంటారు దానినే బటువు అని అంటారు/.

పదాలు[<small>మార్చు</small>]

నానార్ధాలు
  1. గుండ్రనిది
  2. దృఢము
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  1. గుండ్రని యుంగరము; "ఎ, గీ. తళుకుజిగికెంపు బటువు ప్రత్యర్థి భిన్న, మధ్యరుచి చండమార్తాండమండలంబు, తన విమల కీర్తికాంతకు." చంద్రా. ౧, ఆ.
  2. బటువుబిల్ల. "ఆ. పసిఁడికుండ కరణి బచ్చనికేడెంబు, భాతి నెఱ్ఱపట్టుబటువు రీతి, గాఢరక్తరుచులు గ్రమ్మ నిమ్మగుప్రభల్‌, తఱిఁగి యస్తమించె దరణియంత." సురా.

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు,వనరులు[<small>మార్చు</small>]

బయటిలింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=బటువు&oldid=852933" నుండి వెలికితీశారు