Jump to content

బడుగు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం
నామవాచకము
  • దేశ్యము

నామవాచకము.

వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  • బడుగు అంటే ఆర్ధికంగా బలహీన వర్గానికి చెందిన వాడు.
  • అశక్తుడు

శవము

నానార్థాలు
  1. శవము
  2. కృసము
సంబంధిత పదాలు

బడుగు వర్గం, బడుగు రైతు, బడుగు బ్రతుకులు.

వ్యతిరేక పదాలు
  1. ధనిక

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

. కృశము;

"సీ. కడుఁ గృశత్వంబున బిడికిటిలోపల నడఁగెడు బడుగు నెన్నడుముతోడ." కళా. ౮, ఆ.- (ఆమ్రేడితమునందు బడుగుబడుగు.

"వ. బడుగుబడుగగు నడుము పసం గడునొడిక మగువాని." ఆము. ౬. ఆ.)

2. అశక్తుఁడు ="మ. అడుగన్‌ నిన్ను వరంబు వేగమ యహల్యాజారవిచ్చేయు నా, కుడురాజార్ధవిభూషణుండు వరమీనున్నాఁడు యుష్మాదృశుల్‌, బడుగుల్‌ వాంఛితమీసమర్థులె వృధాలాప ప్రబంధంబులన్‌, బడివెట్టం బనిలేదు మిన్నక తపశ్చర్యావిరోధంబుగాన్‌." కాశీ. ౪, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]

బయటి లింకులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=బడుగు&oldid=853697" నుండి వెలికితీశారు