బద్దెపడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
అ.క్రి
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]దోతి, చీరె మొ|| గుడ్డల నేత పూర్తియగు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]ఇవ్వాళ ఆ చీరె బద్దెపడుతుందా?