బన్నములాడు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
అ.క్రి.
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]నిందించు, అవమాన కారణమగు మాటలు ఆడు.
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]"ఎన్నఁడుఁదొల్లి చర్మములు నెమ్ములు భూతియుఁదాల్చి తాపసుల్ జన్నములందుఁజొత్తురె విచారము లేక సురేశ్వరాదులన్ బన్నములాడి నీ మగని పక్షము వల్కెదుగాక." [కు.సం.-2-34]