బమ్మెరపోవు
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
నామవాచకము/అకర్మక క్రియ
- వ్యుత్పత్తి
అర్థ వివరణ
[<small>మార్చు</small>]పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
- వ్యతిరేక పదాలు
పద ప్రయోగాలు
[<small>మార్చు</small>]- "మిమ్ముఁ గోతులు పట్టి మెదిచిన మీరు, బమ్మరపోవచుఁ బఱతెంచినారు, బమ్మెరపోయి దేవదేవరనగరన్, వే బెండుపడిరి" [హరివంశం, పూర్వభాగం. 9-49]
- "బమ్మెరపోయితి మింత బెట్టిదములగునె మాటలు" [మహాభారతం. 4-4-22]
- "బలవదరాతియోధులను బమ్మెరపోయి కలంగి పాఱఁగన్" [భాగవతం. 10ఉత్తరభాగం-405]
- "ఆ బెడిదపు మ్రోతకుఁ గాదే, బమ్మెరపోయి బెండుపడిరి" [హరివంశం, పూర్వభాగం. 9-49]
- "అదరంట నుఱుము పేరుఱుముల బమ్మెరపోయి మందవట్లు విడిచి" [హరివంశం, పూర్వభాగం. 7-171]