బయకారి

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

నామవాచకము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

  • పాటలు పాడు వాడు అని అర్థము
  • శృంగారచేష్టలు గలవాఁడు

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

బయకారించు= శృంగారచేష్టలు ప్రకటించు.

  • బయకారితనము =శృంగారచేష్టలు గలిగి యుండుట./ బయకారివాఁడు = బయకారి వాఁడవని పడఁతులచే వింటి, నియతితో సరివచ్చె నీ గుణములెల్లను." [తాళ్ల-18(24)-380]

«


వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

"అచ్చలాన నీవు చూపే ఆసలందరికిఁజేల, పచ్చలాయ నిదివో నీ బయకారి చేఁతలు." [తాళ్ల-21(27)-340]

  • "వయసు వెరపెంచునావాసులే యెక్కించుఁ గాక, బయకారి కపటము బాసలెంచునా." [తాళ్ల-22(28)-80]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=బయకారి&oldid=854235" నుండి వెలికితీశారు