Jump to content

బరితెగించిన కోడి బజార్లో గుడ్డెట్టిందట

విక్షనరీ నుండి

మమూలుగా కోడిపెట్ట గుడ్డును ఎక్కడ పడితే అక్కడ పెట్టకుండా ఇంట్లో గంప కింద గుట్టుగా పెడుతుంది. అలా కాకుండా ఎవరైనా గుట్టుగా చేయవలసిన పనిని బహిరంగంగా చేయకూడని రీతిలో చేసినప్పుడు వారిని నిందిస్తూ ఈ సామెతను వాడుతారు.

కోడిపెట్ట గుడ్దును ఇంట్లో గంపకిందగాని, ఎక్కడైన గుట్టుగాకాని పెడుతుంది. ఆరుబయట పెట్టదు. ఎవరైనా ఈ విధంగా ఏదైనా పనిని నలుగురికీ తెలిసేట్టు అమోదయోగ్యం కాని రీతిలో చేస్తే వారిని నిరసిస్తూ ఈ సామెతను వాడుతారు.