Jump to content

బరుకు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

నామవాచకము/ దే. స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

గోకు

1. తోలులేచునట్లు గీఱు .... 2. గీఱు. శబ్దరత్నాకరము (బహుజనపల్లి సీతారామాచార్యులు) 1912
1. ఇష్టము వచ్చినట్లు ఆకులు పెరుకు. [మహబూబ్‌‍నగర్] .... ఆకు బరుక్కరా.
2. చిక్కర బిక్కిరగా వ్రాయు. [నెల్లూరు; కర్నూలు; అనంతపురం].... కాగిత మంతా బరికి వేసినారు.
3. గిలుకు. [గోదావరి]
4. పెద్దగా గట్టిగా గోకు. = మాండలిక పదకోశము (ఆం.ప్ర.సా.అ.) 1970
1. గోళ్ళతో ధ్వనివచ్చునట్లు శరీరము మీద గీయు..... 2. కొకిబికిగా వ్రాయు. .. క్రియాస్వరూప మణిదీపిక (విశ్వనాథ, ఆం.ప్ర.సా.అ.) 1992
నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"క. మరిగిన విధమునఁ జేరువఁ, దిరుగుం బసిగనుచుఁ గలయఁ దృణములు వెదకున్‌, ఖురపుటమునఁ గడుపొయ్యన, బరికికొనుచుఁ జక్క నిలుచుఁ బలుమఱు నెదురన్‌." రా. ఆర, కాం. ౨, ఆ.

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]
"https://te.wiktionary.org/w/index.php?title=బరుకు&oldid=855082" నుండి వెలికితీశారు