బలవంతముగా

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

విశేషణము

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

దౌర్జన్యపూరితమైన ప్రవర్తన.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

బలహీనముగా

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

  • "వలచినదెక్కు వాయెగా బల, వంతమాఘస్నానమాయెగా." [సారంగ. 8.5]
  • "క. బలవంతము జూదమునకుఁ బిలువంబడి మగుడనగునె పెద్దలకని తా, నలఘుఁడు ధృతరాష్ట్రజుతో, నలయక ధర్మజుఁడు జూదమాడఁ గడంగెన్‌." (బలవంతము-బలవంతముగా నని యర్థము.) భార. సభా. ౨, ఆ.
  • నా యింట్లో బలవంతముగా వచ్చి కూర్చుండి తేరకు తిని పోయినారు.
  • ఆ రూకలను వాడి దగ్గెర బలవంతముగా తీసుకొన్నారు.
  • ఆ యింట్లోకి జొరబడ్డారు, బలవంతముగా తోసుకొని ఆ యింట్లోకి జొరబడ్డారు

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]