బలవదపి శిక్షితానా మాత్మన్యప్రత్యయం చేతః

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం

సంస్కృత న్యాయములు

వ్యుత్పత్తి

అర్థ వివరణ[<small>మార్చు</small>]

గట్టిగ శిక్షితులు (చదివింపబడినవారె) అయినవారి మనస్సు సయితము తనయందు నమ్మకము లేనిది అవును. ఇరువురి వివాదమును విన నరుదెంచిన మహాపండితులు సయితము వారి వాదప్రతివాదములను విని 'అంతియ కాబోలు' అనుకుందురే గాని వారివాదములోని లోపముల నుద్ఘాటించి వెలిపుచ్చరు. (అంతకుమున్ను తా మెఱిగి యున్నదానికి గూడ కళంకము దెచ్చిపెట్టుకొందురు.)

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]