Jump to content

బలుపురాలు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

విణ.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]

శక్తిమంతురాలు, బలము గల స్త్రీ.

నానార్థాలు
సంబంధిత పదాలు
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

"కలసి శ్రీ వేంకటేశ కన్నవారే నవ్వరా, బలువురాలిది యని భామ నాడుకోరా." [తాళ్ల-25(30)-272] "అంతటి బలువురాల వౌదువే నీవు, చెంతనుండి మచ్చికలు సేయించుకొంటివి." [తాళ్ల-26(32)-273]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]