Jump to content

బహిర్గతము చేయు

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగం

స.క్రి.

వ్యుత్పత్తి

అర్థ వివరణ

[<small>మార్చు</small>]
  1. ప్రకటించు, బయలుపఱచు, వెల్లడించు./వెల్లడిచేయు
నానార్థాలు
సంబంధిత పదాలు
బహిర్గత పరచు
పర్యాయపదాలు
అంగడిపెట్టు, ఉన్ముద్రించు, కనబఱచు, చూపు, త్రవ్వు, పగటు, పుక్కిలించు, పైవెట్టు, పొడమించు, బహిర్గతముచేయు, బుగులుపుచ్చు, బైటపెట్టు, బైలుదేర్చు, మెఱయించు, రచ్చసేయు, వెలారించు, వెలారుచు, వెలిస(ల్పు)(లుపు), వెల్వరించు, వె(ల్వ)(లువ)ఱచు, వెల్వుచ్చు, వెళ్ళగ్రక్కు, వ్రయ్యబుచ్చు,
వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

అనువాదాలు

[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు

[<small>మార్చు</small>]